Kashikhandam | Author: Deepa Marudwar

MRP: 150

1. మానవులు చిట్టచివరి సమయములో పాపాత్ములు సైతం శ్రవణం చేసినంత మాత్రమున  ఆనందాన్ని  ముక్తిని కలిగించే మహా విశేషమైన హరిహరుల యొక్క స్తోత్రములు పొందుపరచబడినవి.

2. రహస్యమైన కాశీ ఘట్టముల వివరణ ప్రాముఖ్యత.

3. వారణాసిలో అత్యంత పురాతనమైన ఒక ప్రదేశములో ఉన్న ఆ విశ్వనాధుని దర్శనము అనంతరం విశ్వనాధుని నైవేద్యం తినినంత మాత్రమున పాపాత్ములు పుణ్యాత్ములు ఎటువంటి  వారు అయినా కాశీలో మరణించే అవకాశం లభిస్తుంది. ఇలాంటి మహత్తరమైన విషయములు అన్ని ఈ పుస్తకములో పొందుపరచబడినవి.









Details of Book: Kashikhandam 

Book:Kashikhandam 
Author:Deepa Marudwar
Category:Spiritual
ISBN-13:9789395773034  
Binding & Size:Paperback (5.5" x 8.5")
Publishing Date:March 2023
Number of Pages:50
Language:Telugu
Reader Rating:   N/A
Please note: All products sold on Rigi Publication are brand new and 100% genuine


Click Here to Buy at